24fps.co.in

From Indian Web Showcase

Jump to: navigation, search

Title

24ఫ్రేములు, 64కళలు …………..Cinema is life, and life cinema: around us, beside us, inside us.

Description

సినిమాల వల్ల ప్రపంచానికి పెద్దగా ఒరిగేదేముందంటే చెప్పలేనుగానీ సినిమాల్లేకపోయుంటే మాత్రం ఈ ప్రపంచం నాకంత నచ్చేది కాదనుకుంటా! సినిమాలే నా జీవితం.దురదృష్టవశాత్తు మనకి మంచి సినిమాలు కరువయ్యాయి.తెలుగులో మంచి సినిమాలు తీయ్యాలన్న పెద్ద ఉద్దేశంతో మొదలుపెట్టిన చిన్ని website ఇది. Spellnig msitkaes ఉంటే క్షమించగలరు.

Address

Languages

English

External links

Start Page

24ఫ్రేములు, 64కళలు

  • మత నేపద్యంలో పుట్టిన - సాముహిక నృత్యం- గొరవయ్యల నృత్యం
    నా చిన్నప్పుడు ఉరవకొండలో వీధుల్లో నల్ల  కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి జడుసుకున్న రోజులు ఉన్నాయి. చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం తెలియదు. జానపద కళారూపాల్లో సామూహిక నృత్యాల్లో మతపరమైన , కులపరమైన కళారూపం గొరవయ్యల నృత్యం. రాయలసీమ [...]
  • నవతరంగం 21-30
    విమర్శపై విమర్శ

    నవతరంగం HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2 HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1 Ugetsu-సినిమా సమీక్ష Postmen in the Mountains - చైనా Art kills Ego Sultan-The warrior Menolippu Mombasaan

    Teeth of Love - ప్రేమ దంతాలు
  • నవతరంగం 11-20
    I for India - సినిమా పరిచయం

    తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక - చిత్ర

    			చంద్రహారం (1954)
    

    బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం Shakespeare నించి Bond వరకు : విశాల్ భరధ్వాజ్. రెండు చిత్రోత్సవాలు Top ten films of 2007 HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం

    2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు
  • నవతరంగం 1-10
    Sansho Dayu - సినిమా సమీక్ష

    ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

    			కెంజి మిజొగుచి - పరిచయం
    

    12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు

    			బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం
    

    5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

    			హైదరాబాదు ఫిల్మ్ క్లబ్
    

    12వ కేరళ చలనచిత్రోత్సవం నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?

    నేను చూసిన సావిత్రి
  • నవతరంగంలో ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాలు
    నేను విన్న మన పాటలు

    గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు...బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా - నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని ... కరీంనగర్ చలనచిత్రోత్సవం

    రెండవ [...]
  • జానపద కళారూపంగా బుర్రకథ
    జాతి సంస్కృతిని కళలు, సాహిత్యం ప్రతిబింబిస్తాయి. కళలు జాతికి జీవనాడుల వంటివి. కళలను విస్మరిస్తే జాతి నిర్జీవమవుతుంది. ఇట్లాంటి కళల్లో తెలుగు జానపద సాహిత్య కళారంగంలో ఒక మహత్తర ప్రక్రియ బుర్రకథ. తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు వేషం, తెలుగు పలుకు బడి, తెలుగు దనం మూర్తీభవించిన మహత్తర జానపద కళారూపం బుర్రకథ. సమాజంలో ఉన్న అనేక సమస్యలను ప్రదర్శన ద్వారా స్పష్టం చేసిన జానపద కళా ప్రక్రియ బుర్రకథ. దేశ జాతి సంస్కృతిలోని విశిష్టతను, [...]
  • ఇప్పటివరకూ….
    నవతరంగం మొదలుపెట్టి ఇప్పటికి వారం అయింది. ఇవ్వాల్టికి నవతరంగం లో 20 వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అలాగే ఫోకస్ శీర్షికలో నెలకో దర్శకున్ని పరిచయం, ఈనెల సినిమా శీర్షికన నెలకో మంచి సినిమా పరిచయం చేస్తున్నాం. ఇంకా కొత్త శీర్షికల ద్వారా మరిన్ని వ్యాసాలు ప్రచురించాలని కూడా ప్లాన్ వుంది. నవతరంగం ద్వారా మీరేంకోరుకుంటూన్నారో మీ సలహాలు తెలుపగలరు.

    ఇప్పటివరకూ ప్రచురించబడ్డ వ్యాసాలు:

    నవతరంగం HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2 HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1 తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక - చిత్ర

    చంద్రహారం [...]
  • నవతరంగం
    తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల [...]
  • మీది బెంగళూరా? సినిమాలంటే ఇష్టమా?
    అయితే రేపట్నుంచీ జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనాలనుకుంటున్నారా?వారం రోజుల పాటు సినిమాలు చూసి, వాటిలో నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి, అక్కడ మీ అనుభావలను నవతరంగం సైటు ద్వారా పంచుకోవాలనుకుంటూన్నారా? అయితే వెంటనే navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయండి. ఉత్సాహం కనబర్చి, శ్రధ్ధగా సినిమాలు చూడాలనుకునే వారికి వీలయితే నవతరంగం సైట్ ద్వారా ఒక పాస్  ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇదొక్క చలనచిత్రోత్సవానికే కాదు, ప్రపంచంలో ఎక్కడ చలన చిత్రోత్సవం జరుగుతున్నా, అక్కడ [...]
  • ఉయ్యాలవాడ నారసిం హారెడ్డి విప్లవానికి చెందిన చారిత్రకాంశాలకు ఆధారాలు
     

      1.            Manual of Administration of the Madras Presidency , Vol.II & Vol.III. 2.            కడపలో స్పెషల్ కమీషనర్ గా ఉండిన డబ్లు. ఏ. డి. ఇంగ్లిస్ 1847 జనవరి 19వ తేదీన  మద్రాసులోని సెయింట్ జార్జి కోటలో జ్యుడిసియల్ డిపార్ట్ మెంట్ లో అఫిసియేటింగ్ సెక్రటరి టు గవర్నమెంట్ గా ఉండిన సర్. హెచ్. సి. మాంట్ గోమరి కి వ్రాసిన 12 పుటల లేఖ.   

    3.            పులివెందుల లో ఉండిన [...]

Personal tools
Toolbox
More than Sponsors